పిల్లల సిరప్ అల్మాంట్-కిడ్‌ను
వాడొద్దు
పిల్లల కోసం వినియోగించే ‘అల్మాంట్-కిడ్’ సిర్‌ప్‌లో మోతాదుకు మించి ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు తేలింది.
ఆ సిరప్‌ను వాడొద్దని తెలంగాణ ఔషధ నియంత్రణ మండలి(డీసీఏ) ప్రజలను హెచ్చరించిం
ది.
బిహార్‌కు చెందిన ట్రిడస్ రెమెడీస్ సంస్థ తయారుచేసిన ‘ఏఎల్-24002’ బ్యాచ్
సిరప్‌లలో కల్తీ జరిగిందని డీసీఏ తెలిపింది.
ఈ విషయాన్ని పశ్చిమ బెంగాల్‌లో గుర్తించారని వెల్లడించింది.
ఈ బ్యాచ్ సిరప్ ఎవరి వద్దనైనా ఉంటే వెంటనే వాడకాన్ని నిలిపివేయాలని స్పష్టం
చేసింది.
మార్కెట్‌లో కూడా దీని విక్రయాలను నిలిపివేయాలని తెలంగాణ డీసీఏ డైరెక్టర్ జన
రల్ షానవాజ్ ఖాసీం ఆదేశించారు.
Related Web Stories
అధిక బరువు vs ఊబకాయం: రెండింటి మధ్య తేడాలేంటి?
చుక్కకూర గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు
ఒంట్లో వేడిని ఈజీగా తగ్గించే ఫుడ్