కొన్ని అలవాట్ల కారణంగా దంతాల ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.
క్రమం తప్పకుండా బ్రష్ చేసుకోకపోతే పాచి పేరుకుని దంతాలు దెబ్బతింటాయి
చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలతో పంటిపై ఎనామెల్ పొర దెబ్బతిని పళ్లు బలహీనపడతాయి
చక్కెర ఎక్కువగా ఉండే డ్రింక్స్‌లోని యాసిడ్స్ కూడా ఎనామెల్‌ను దెబ్బతీస్తాయి
టూత్ పిక్స్‌ను తరచూ వాడుతుంటే పంటి చిగుళ్లు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది
పొగతాగే వారిలో కూడా పంటిపై ఎనామెల్ దెబ్బతింటుంది. పళ్లు పసుపు పచ్చగా మారిపోతాయి
ధూమపానం వల్ల నోట్లో రక్తప్రసరణ కూడా తగ్గి నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది
నిత్యం పళ్లు కొరికితే ఒత్తిడి పెరిగి దీర్ఘకాలంలో దంతాలు బలహీనపడతాయి.
Related Web Stories
ఒంట్లో వేడిని ఈజీగా తగ్గించే ఫుడ్
ముఖంపై మొటిమలు నల్ల మచ్చలతో బాధపడుతున్నారా..
కాల్చిన వెల్లుల్లితో మగవారిలో ఆ సమస్యలు మటుమాయం..
ఉదయం పూట గోరువెచ్చని నీరు తాగుతున్నారా..