మొటిమలు తగ్గిన తర్వాత మిగిలిపోయే నల్ల మచ్చలు.

సూర్యరశ్మి, గాయాలు, హార్మోన్ల మార్పుల వల్ల.

సహజ చిట్కాలు కొద్దిగా  నిమ్మరసం మొటిమలు,  మచ్చలపై రాయడం.

కాస్టర్ ఆయిల్  ప్రతిరోజూ నల్ల మచ్చలపై రుద్దడం.

పటిక  యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో చర్మాన్ని శుభ్రం చేసి, ప్రకాశవంతం చేస్తుంది.

చెప్పిన చిట్కా ఇంట్లో  దొరికే వాటితో నల్ల మచ్చలు,  టానింగ్ పోగొట్టే చిట్కా.

మాయిశ్చరైజర్  సీరం ముఖం కడుక్కున్న తర్వాత మంచి మాయిశ్చరైజర్, సీరం వాడండి.

సూర్యరశ్మి నుంచి రక్షణ సూర్యుడి నుంచి వచ్చే హానికర కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుకోండి