గులాబీ రేకులలోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణక్రియ ఆరోగ్యాన్ని పెంచుతుంది.
గులాబీ రేకులలోని ఫైబర్ కంటెంట్ బరువు తగ్గించడంలో సహకరిస్తుందట..
గులాబీ రేకుల సువాసన ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రశాంతతను ఇస్తుంది.
యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు పిరియడ్స్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
వృద్దాప్య సంకేతాలను కూడా తగ్గిస్తుంది.
ఈ రేకులలో ఉత్తేజపరిచే సువాసన, కామోద్దీపన లక్షణాలను ప్రోత్సహిస్తాయి.
Related Web Stories
ఈ నీటితో.. అన్ని అనారోగ్య సమస్యలకు చెక్
చికెన్లో పెరుగు వేసి వండుతున్నారా?
అరటి తొక్క సీక్రెట్ తెలిస్తే అస్సలు వదలరు..
పుట్టగొడుగులు తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా?