పుట్టగొడుగుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీ బలపడుతుంది.

పుట్టగొడుగులు తరచుగా తినటం వల్ల కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది.

తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

పుట్టగొడుగుల్లో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.

పుట్టగొడుగుల్లో విటమిన్ డీ అధికంగా ఉంటుంది. ఎముకలు బలంగా తయారు అవుతాయి.

పుట్టగొడుగులు తింటే జ్ఞాపకశక్తి పెరిగి, నరాల పనితీరు మెరుగుపడుతుంది.

ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

కొన్ని రకాల పుట్టగొడుగుల్లో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉంటాయి.