చేతులతో భోజనాన్ని కలుపుకుని తింటే కేవలం సంప్రదాయం మాత్రమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
మన వేళ్లు పంచభూతాలకు ప్రతీకలు. కాబట్టి, వేళ్లతో కలుపుకుని భోజనం చేస్తున్నామటే ఈ పంచభూతాల అనుగ్రహాన్ని కోరుతున్నామని అర్థం.
ఫలితంగా శరీరంలో ఈ శక్తుల మధ్య సమతౌల్యం ఏర్పడుతుందట.
చేతులతో భోజనాన్ని తాకినప్పుడు మనం ఆహారం తీసుకునేందుకు సిద్ధమయ్యామనే సంకేతం మెదడుకు మరింత సమర్థవంతంగా చేరుతుంది.
ఇందుకు అనుగూణంగా కడుపు, ఇతర జీర్ణవ్యవస్థను మెదడు సిద్ధం చేస్తుంది.
చేతులతో తింటున్నప్పుడు ఎంత తింటున్నామనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది.
ఫలితంగా, అతిగా తిండి తినకుండా జాగ్రత్త పడి బరువును అదుపులో పెట్టుకుంటారు.
Related Web Stories
సిగరెట్ ప్యాకెట్ తాగితే ఎంత ఆయుష్షు తగ్గుతుందో తెలుసా?
టీలో యాలకులు వేసి తాగుతున్నారా..
ఇవి తింటే గుండె జబ్బులకు చెక్
ముల్తానీ మట్టిని ఇలాంటి వారు అస్సలు వాడొద్దు...