ఓట్స్ వంటి వాటిలో పీచు పదార్థం (Fiber) ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. 

 ఇందులో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం రక్తపోటును తగ్గించడానికి, రక్తం గడ్డ కట్టకుండా చూడటానికి సహాయపడుతుంది. 

వీటిలో మెగ్నీషియం, కాపర్, మాంగనీస్ గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. రోజుకు గెప్పెడు (సుమారు 30 గ్రాములు) తీసుకోవడం మంచిది.  

ఇందులో ఉండే మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ ని తగ్గించడమే కాదు, గుండె పనితీరు మెరుగుపరుస్తుంది.

సాల్మాన్, మాకేరెల్ ఫిష్ లో  ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఇవి గుండె కొట్టుకునే వేగాన్నా క్రమబద్ధీకరిస్తాయి.

పండ్లు శరీరానికి బలాన్ని,  శక్తిని అందిస్తాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ గుండె కణాలను రక్షిస్తాయి. 

 పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో విటమిన్ K,  నైట్రేట్లు అధిక సంఖ్యలో ఉంటాయి. 

ఇందులో విటమిన్ ఇ, ఫైబర్, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, కాల్షియం వంటి పోషకాలు సమృద్దిగా ఉంటాయి.