వెజిటీరియన్స్ ఇష్టపడే ఆహారంలో మీల్ మేకర్‌కు ప్రత్యేక స్థానం ఉంది.
సోయాతో తయారైన మీల్ మేకర్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ప్రొటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటాయి.
అయితే, మీల్ మేకర్ ప్రతీ రోజూ తినటం వల్ల ఏం జరుగుతుంది? అసలు ప్రతీ రోజూ తినవచ్చా?
మీల్ మేకర్‌ను ప్రతీ రోజూ తినటంలో ఎలాంటి నష్టం లేదు.
అయితే, 25 నుంచి 30 గ్రాముల వరకు మాత్రమే ప్రతీ రోజూ తినాలి.
అతిగా తింటే సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
థైరాయిడ్ సమస్య ఉన్న వారు ఎంత తక్కువగా తింటే అంత మంచిది.
Related Web Stories
ఇంట్లో చెదల మందు కొడుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి..
కంప చెట్టు కాదు.. ఔషధాల పుట్ట..!
రాత్రి ఇలా చేస్తే.. బ్లడ్ షుగర్ కంట్రోల్..
ఈ ఆకు తింటే ఎన్ని లాభాలో తెలుసా..