రాత్రి ఇలా చేస్తే..
బ్లడ్ షుగర్ కంట్రోల్..
రాత్రి భోజనం తర్వాత వజ్రాసనం వేయండి
రాత్రి నిద్రపోయే ముందు దాల్చిన చెక్క టీ తాగండి
రాత్రి త్వరగా అరిగిపోయే ఆహారాన్ని మాత్రమే తీసుకోండి
రాత్రి భోజనంలో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి..
రాత్రి భోజనంలో తెల్ల అన్నం, గోధుమలతో చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి..
రాత్రి నిద్రకు ముందు మెల్లిగా నడవండి
నానబెట్టిన బాదం పప్పులను రాత్రి నిద్రకు ముందు తినండి
రాత్రి భోజనం తర్వాత నానబెట్టిన మెంతులు తీసుకోండి
రాత్రి సమయంలో క్యాలరీలు ఎక్కువగా ఉండే స్నాక్స్‌కు దూరంగా ఉండండి
Related Web Stories
ఈ ఆకు తింటే ఎన్ని లాభాలో తెలుసా..
ప్రపంచంలోని టాప్ అత్యంత ఖరీదైన తేనెలు
ప్రతీ రోజు సోంపు తింటే అద్భుతాలు జరుగుతాయి తెలుసా?
ఇలా చేస్తే అసిడిటీ క్షణాల్లో దూరమై పోతుంది..