టర్కీకి చెందిన సెంటౌరీ తేనె.. కిలో ధర రూ.8,60,00 . ఈ విషయాన్నీ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా ధృవీకరించింది.
మనుకా తేనెలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. మనుకా చెట్ల పూల నుండి తయారవుతుంది. కిలో రూ.1.5 లక్షల వరకు ఉంటుంది.
యెమెన్‌లో దొరికే ఖరీదైన ‘సిద్ర్ తేనె’లో అద్బుతమైన ఔషద గుణాలు ఉన్నాయి. దీని ఖరీదు 90 వేలు దాటి ఉంటుంది.
ఎల్విష్ తేనె రంగు, స్వచ్ఛత, రుచి కారణంగా దీన్ని బంగారం కన్నా ఎక్కువ ఖరీదుగా భావిస్తారు
ఇజ్రాయెల్ లభించే ఖరీదైన తెనల్లో ఒకటి ‘లైఫ్ మెల్ తేనె’. ఇది రోగనిరోధక శక్తికి పెంచుతుంది. దీని ఖరీదు
రూ. 40,000 వరకు ఉంటుంది.
ప్రపంచంలో అత్యంత ఖరీదైన తేనెల్లో ఒకటి ‘ఎల్విష్ తేనె’ ఇది కిలో తేనె తొమ్మిది లక్షల రూపాయలు దాటి ఉంటుంది.
Related Web Stories
ప్రతీ రోజు సోంపు తింటే అద్భుతాలు జరుగుతాయి తెలుసా?
ఇలా చేస్తే అసిడిటీ క్షణాల్లో దూరమై పోతుంది..
శీతాకాలంలో ఈ పండ్లు విషంతో సమానం.!
మెటబాలిజమ్ పెరగడానికి ఈ సూపర్ టిప్స్ పాటించండి..