నల్ల తుమ్మ దీని బెరడు, జిగురు, ఆకులు, కాయలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.
తులసి జ్వరం, డెంగ్యూ, మలేరియా వంటి వాటి నుంచి రక్షణ, పంటి నొప్పులకు ఉపయోగపడుతుంది.
వేప చర్మ వ్యాధులు, జ్వరాలకు మంచిది.
కలబంద చర్మ సంరక్షణకు, గాయాలకు మంచిది.
నిమ్మగడ్డి జీర్ణ సమస్యలకు, జలుబుకు పనిచేస్తుంది.
మన చుట్టూ, పెరట్లో పెరిగే కలుపు మొక్కలుగా భావించేవాటిలో
చాలా విలువైన మూలికలు ఉంటాయి, వాటిని సరిగ్గా గుర్తించి,
ఉపయోగించుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.
Related Web Stories
రాత్రి ఇలా చేస్తే.. బ్లడ్ షుగర్ కంట్రోల్..
ఈ ఆకు తింటే ఎన్ని లాభాలో తెలుసా..
ప్రపంచంలోని టాప్ అత్యంత ఖరీదైన తేనెలు
ప్రతీ రోజు సోంపు తింటే అద్భుతాలు జరుగుతాయి తెలుసా?