ముల్తానీ మట్టిని ఇలాంటి వారు
అస్సలు వాడొద్దు...
మొఖాన్ని అందంగా మార్చుకునేందుకు ముల్తానీ
మట్టిని వాడుతుంటారు
మొటిమలను తగ్గించడంలో, చర్మంపై ఉండే అదనపు నూనెను ముల్తానీ మట్టి తొలగిస్తుంది
ముల్తానీ మట్టి అందరికీ మంచిది కాదు.. చర్మ స్వభావాన్ని బట్టి వాడాల్సి ఉంటుంది
పొడి చర్మం ఉన్న వారు ముల్తానీ మట్టికి దూ
రంగా ఉండాలి
ముల్తానీ మట్టికి చర్మంలోని తేమను పీల్చుక
ునే గుణం ఎక్కువ
పొడిగా ఉన్న చర్మంపై రాస్తే చర్మం మరింత బ
ిగుతుగా మారిపోతుంది
సున్నితమైన చర్మ స్వభావం ఉన్న వారు ముల్తా
నీ మట్టిని అస్సలు వాడొద్దు
ముఖంపై గాయాలు, ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా
ముల్తానీ మట్టిని పెట్టుకోవద్దు
Related Web Stories
మీల్ మేకర్‌తో ఇన్ని ప్రయోజనాలా?
థైరాయిడ్ ఉంటే మీల్ మేకర్ తినవచ్చా?
ఇంట్లో చెదల మందు కొడుతున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి..
కంప చెట్టు కాదు.. ఔషధాల పుట్ట..!