ధూమపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసిందే. అయినా సరే కొంతమంది దీనికి బానిసై పోతుంటారు
సిగరెట్ తాగితే సగటున 20 నిమిషాల ఆయుర్దాయం కోల్పోతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు
పొగాకులోని రసాయనాలు శరీరంలోని ప్రతి అవయవ వ్యవస్థను దెబ్బతీస్తాయి, నికోటిన్ వ్యసనానికి దారితీస్తుంది
సిగరెట్ తాగడం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ
మధుమేహం, ఎముకల బలహీనత, దంత సమస్యలు వంటి అనేక ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
నిపుణుల ప్రకారం, సిగరెట్ తాగడం వల్ల పురుషులైతే 17 నిమిషాలు, మహిళలైతే 22 నిమిషాల జీవిత కాలాన్ని కోల్పోతారు
సుమారుగా 20 సిగరెట్లున్న ఒక ప్యాకెట్‌ను ఒక రోజులో తాగి పడేస్తే ఏడు గంటల జీవిత కాలం తగ్గుతుంది
ధూమపానం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారు 80 లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
Related Web Stories
టీలో యాలకులు వేసి తాగుతున్నారా..
ఇవి తింటే గుండె జబ్బులకు చెక్
ముల్తానీ మట్టిని ఇలాంటి వారు అస్సలు వాడొద్దు...
మీల్ మేకర్‌తో ఇన్ని ప్రయోజనాలా?