నూనెలో వేయించిన లేదా డ్రైగా కాల్చి వెల్లుల్లి రెబ్బలను తీసుకోవడం ద్వారా మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

  కాల్చిన వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ సమ్మేళనం గుండెకు మేలు చేస్తుంది.

ప్రతి రోజు కాల్చిన లేదా వేయించిన వెల్లుల్లిని తీసుకోవడం ద్వారా చుండ్రు బాధ నుంచి కూడా విముక్తి లభిస్తుంది.  

 జీర్ణక్రియ మెరుగవడానికి కాల్చిన వెల్లుల్లి దోహదం చేస్తుంది. అందుకు కావాల్సిన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

  ప్రతి రోజు వేయించిన వెల్లుల్లిని తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. రక్తాన్ని గడ్డ కట్టడానికి సహాయపడుతుంది

 కేన్సర్ కణాలపై పోరాడేందుకూ వెల్లుల్లి సాయపడుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

  కాల్చిన లేదా వేయించిన వెల్లులిని తినడం ద్వారా పురుషుల్లో వచ్చే రక్త పోటును ఇది నియంత్రణలో ఉంచుటుంది.

ప్రతిరోజు కాల్చిన వెల్లుల్లి తీసుకోవడం ద్వారా పురుషుల్లో లైంగిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయి.