మన ఆహారంలో ప్రోటీన్ చాలా అవసరం.దానిని అందించే వాటిలో పప్పులు ముఖ్యమైనవి.
ఈ పప్పులో ప్రోటీన్ ఎక్కువగా, కేలరీలు
తక్కువగా ఉంటాయి.
సాధారణంగా, కందిపప్పును మితంగా తీసుకుంటే ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.
అయితే, కందిపప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి.
ఈ పప్పులో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. దీని వలన మూత్రపిండాల్లో రాళ్లు లేదా ఇతర సమస్యలు తలెత్తవచ్చు.
కందిపప్పు ఎక్కువగా తినడం వలన గ్యాస్ సమస్య వస్తుంది. ఎసిడిటీ సమస్య తలెత్తవచ్చు.
అధిక మొత్తంలో కందిపప్పు తింటే శరీర బరువు పెరుగుతుంది.
Related Web Stories
పిల్లల సిరప్ అల్మాంట్-కిడ్‌ను వాడొద్దు
అధిక బరువు vs ఊబకాయం: రెండింటి మధ్య తేడాలేంటి?
చుక్కకూర గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే అలవాట్లు