తోటకూరులో విటమిన్ ఎ, కె, బి6, సి, రొబోఫ్లావిన్, ఫోలిక్ యాసిడ్ మరెన్నో రకాల పోషకాలు ఉన్నాయి.
క్యాబేజీలో విటమిన్ సి, కె, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. రోగనిరోధక శక్తి పెంచి, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది.
ఇందులో విటమిన్ సి, కె, ఫోలెట్,ఫైబర్ వంటివి ఉంటాయి. జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి ఎంతో మంచింది.
ఇందులో సి, బి6, పోటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. గుండె జబ్బుల ప్రమదాన్ని తగ్గిస్తాయి.
వెల్లుల్లి ఇన్సూలిన్‌ను పెంచుతుంది. మధుమెహగ్రస్తుల రక్తంలో చక్కెరస్థాయిలను కంట్రోల్ చేస్తుంది.
క్యారెట్ కంటి చూపు మెరుగుపరుస్తుంది, రక్తపోటు కంట్రోల్‌లో ఉంచుతుంది, చర్మం కాంతివంతంగా మారుతుంది.
బీట్ రూట్ ఆరోగ్యకరమైన దుంప కూరగాయ. ఇది విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది.
పాలకూర విటమిన్ ఎ,సి,కె, ఫోలేట్ వంటి వాటితో నిండి ఉంటుంది. కిడ్నీ రాళ్లు, యూరిక్ యాసిడ్ ఉన్నవారు దీన్ని తినకూడదు.
Related Web Stories
కందిపప్పు ఎక్కువగా తింటున్నారా..
పిల్లల సిరప్ అల్మాంట్-కిడ్‌ను వాడొద్దు
అధిక బరువు vs ఊబకాయం: రెండింటి మధ్య తేడాలేంటి?
చుక్కకూర గురించి ఈ విషయాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..