పడుకునే ముందు ఫోన్ చూస్తే
జరిగేది ఇదే..
నిద్రపోయే ముందు ఫోన్ చూడటం చాలా మందికి అలవాటు
రాత్రిపూట ఫోన్ చూడటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది
చీకటిలో స్క్రీన్ చూడటం వల్ల కళ్లు త్వరగా పొడిబారి అలిసిపోతా
యి
కళ్ల మంటతో పాటు, చూపు అస్పష్టంగా కనిపిస్తుంది
ఎక్కువకాలం ఇలాగే ఉంటే కంటి చూపు బలహీనపడుతుంది.
రాత్రుళ్లు స్క్రీన్ చూడటం వల్ల మెదడుపై ఒత్తిడి పెరిగి మైగ్రే
న్, తలనొప్పి వచ్చే అవకాశం ఉంది
నిద్రలేమికి దారి తీస్తుంది
జీవక్రియ నెమ్మదించడంతో పాటు.. శరీరంలో కొవ్వు పేరుకుపోయేలా చే
స్తుంది
Related Web Stories
దానిమ్మ.. కేన్సర్ రాకుండా కూడా కాపాడగలదా..
పచ్చి బఠానితో ఎంత ఆరోగ్యమో తెలుసా
జుట్టు సమస్య ఉన్నవారు ఉదయం ఈ పానీయం తాగండి
లో జీఐ ఫుడ్స్.. షుగర్ ఉన్నవాళ్లు తినాల్సినవి ఇవే..!