ఈ రోజుల్లో చాలా మంది మష్రూమ్స్‌ను ఇష్టంగా తింటున్నారు

చికెన్, మటన్ ఇష్టపడని వారు వాటి స్థానంలో పుట్టగొడుగుల్ని తింటున్నారు

ఇవి చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి

అయితే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ.. కొందరు మాత్రం వీటిని తినకూడదు

అలెర్జీ, శ్వాసకోస సమస్యలతో బాధపడేవారు పుట్టగొడుగులకు దూరంగా ఉండాలి

జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా వీటిని తినకపోవడం మంచిది

ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు ఉన్న వాళ్లు పుట్టగొడుగులు తినకూడుదు

అలాగే, తలనొప్పి సమస్య ఉన్న వారు పుట్టగొడుగుల్ని తినకపోవడమే మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు