పసుపులోని యాంటీవైరల్, యాంటీఫంగల్, యాంటీబాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.
కీళ్ల నొప్పులు, శరీరంలోని వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది.
జీర్ణక్రియను సులభతరం చేస్తుంది, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.
జ్ఞాపకశక్తి, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
రక్తశుద్ధి చేసి మొటిమలు, మచ్చలను తగ్గించి చర్మానికి మెరుపునిస్తుంది.
పాలు, పసుపు కలిసి శరీరానికి విశ్రాంతినిచ్చి ప్రశాంతమైన నిద్రకు తోడ్పడతాయి.
ప్రోటీన్లు, విటమిన్లు, ఐరన్, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలను అందిస్తుంది.
అందులో అర టీస్పూన్ పసుపు, చిటికెడు నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, అల్లం వంటివి వేసి కలపండి.
5-10 నిమిషాలు సన్నని మంటపై ఉంచి, తర్వాత వడకట్టి, కావాలంటే తేనె కలిపి తాగండి.
Related Web Stories
ఈ ఫుడ్ తింటే కీళ్ల నొప్పులు మాయం
నిద్ర పట్టడం లేదా.. రోజూ పావుగంట ఇలా చేస్తే..
వీళ్లు పుట్టగొడుగులు తినకపోవడం మంచిది
పుదీనా తరచుగా తీసుకుంటే.. ఈ సమస్యలన్నీ పరార్..