ఈ పండ్లు గుండెకు
ఎంతో మేలు
ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ రక్తనాళాల్లో పలకలు పేరుకుపోకుండా చూస్తాయి.
ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL) ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచుతాయి.
ఈ పండ్లు యాంటీఆక్సిండెట్లు, ఫైబర్‌తో నిండి ఉంటాయి, గుండె ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి, జీర్ణక్రియకు మేలు చేస్తాయి.
ఈ పండ్లలో ఆంథోసైనినస్ ఉంటాయి.. ఇవి రక్తనాళాల వాపును తగ్గించి, గుండె ప్రమాదాలు రాకుండా నివారిస్తాయి.
ఆపిల్ లోఆపిల్‌లో పెక్టన్
అనే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇందులోని పాలీఫెనాల్స్ రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.
చెర్రీస్ లో ఉండే రిచ్ అంతోసియానైన్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తాయి.
Related Web Stories
గోల్డెన్ మిల్క్ ఆరోగ్యానికి మంచిదని మీకు తెలుసా
ఈ ఫుడ్ తింటే కీళ్ల నొప్పులు మాయం
నిద్ర పట్టడం లేదా.. రోజూ పావుగంట ఇలా చేస్తే..
వీళ్లు పుట్టగొడుగులు తినకపోవడం మంచిది