ఈ పండ్లతో ఊబకాయం సమస్య పరార్..
యాపిల్స్‌లో తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది బరువు తగ్గుదలకు సహకరిస్తుంది.
బెర్రీస్‌లో తక్కువ కేలరీలు ఎక్కువ మోతాదులో విటమిన్లు లభిస్తాయి.
ఇవి కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి రక్తపోటును, వాపును నియంత్రిస్తాయి.
ప్రతిరోజూ ఫ్యాషన్ ఫ్రూట్ తినడంతో రక్తపోటు, ఇన్సులిన్ స్థాయిలు స్థిరంగా ఉంటాయి
ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడంతో బరువు తగ్గవచ్చు.
కివీ పండ్లు ఎక్కువ మోతాదులో పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి బరువు తగ్గేందుకు సహకరిస్తాయి.
పుచ్చకాయలో నీటి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు సహకరిస్తుంది
నారింజలో తక్కువ కేలరీలు, ఎక్కువ మోతాదులో ఫైబర్, విటమిన్ సీ ఉంటుంది. ఇది కడుపునిండిన ఫీల్‌ను అందిస్తుంది.
Related Web Stories
శరీరంలో విటమిన్ బి12 పెరగడానికి ఈ పండ్లను తినాలి..
ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని లాభాలా..
ఈ వంటనూనెలు వాడితే ఆరోగ్యం భేష్..
బియ్యం కడిగిన నీళ్లు ముఖానికి ఇలా రాసారంటే మెరవడం గ్యారంటీ..!