శరీరంలో విటమిన్ బి12 పెరగాలంటే
ఈ పండ్లను తినాలి..
విటమిన్ బి12 లోపం వల్ల అలసట, బలహీనత, రక్తహీనత, బరువు తగ్గడం వంటి అనేక సమస్యలు వస్తాయి
విటమిన్ బి12 ఎర్ర రక్త కణాలు DNA ఏర్పడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది
నాడీ వ్యవస్థను కూడా బలపరుస్తుంది
విటమిన్ బి12 పెరగడానికి కొన్ని పండ్లను ముఖ్యంగా సాయంత్రం వేళల్లో తినాలి
విటమిన్ బి12 అవసరాన్ని తీర్చడానికి, ఆపిల్ తినాలి
బ్లూబెర్రీస్ బి12 లోపాన్ని అధిగమించడానికి మంచి పండు
నారింజలో విటమిన్ సి, సమృద్ధిగా ఉండడం వలన బలహీనత, అలసటను దూరం చేస్తుంది
జామపండు తినడం వల్ల విటమిన్ బి12 వేగంగా శరీరంలో రక్తహీనత తగ్గుతుంది
Related Web Stories
ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని లాభాలా..
ఈ వంటనూనెలు వాడితే ఆరోగ్యం భేష్..
బియ్యం కడిగిన నీళ్లు ముఖానికి ఇలా రాసారంటే మెరవడం గ్యారంటీ..!
ఏ సమయంలో కొబ్బరి నీళ్లు తాగాలో తెలుసా..