రోజూ ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే
ఎన్నో లాభాలు ఉన్నాయి
బీట్రూట్ ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా శక్తి కూడా అందిస్తుంది
రెండు రోజులకు ఒకసారైనా ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగితే చాలా మంచిది
శరీరానికి కావాల్సిన పోషకాలు బీట్రూట్లో ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు
మహిళలు రోజూ ఒక కప్పు బీట్ రూట్ ముక్కలు తింటే రక్తహీనత సమస్య తగ్గుతుంది
బీట్రూట్ తినడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి ఆక్సిజన్ పుష్కలంగా అవుతుంది
నీరసం తగ్గడానికి జ్యూస్ లేదా పచ్చిముక్కలు కూడా తినొచ్చు
బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల పిల్లల శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి
Related Web Stories
ఈ వంటనూనెలు వాడితే ఆరోగ్యం భేష్..
బియ్యం కడిగిన నీళ్లు ముఖానికి ఇలా రాసారంటే మెరవడం గ్యారంటీ..!
ఏ సమయంలో కొబ్బరి నీళ్లు తాగాలో తెలుసా..
చెరుకు రసంతో ఈ సమస్యలకు చెక్...