ఏ సమయంలో కొబ్బరి నీళ్లు తాగాలి?

కొబ్బరి నీళ్లలో విటమిన్ సి, ప్రోటీన్, ఫైబర్, గ్లూకోజ్ ఉంటాయి

ఉదయం ఖాళీ కడుపుతో లేదా వ్యాయామం తర్వాత కొబ్బరి నీళ్లు తీసుకోవడం చాలా ఉపయోగకరం

కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు ఉన్నాయి 

 ఇవి శరీరాన్ని తక్షణమే హైడ్రేట్ చేస్తాయి

కొబ్బరి నీళ్లలో ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది 

మలబద్ధకం, గ్యాస్ సమస్య తగ్గుతుంది

కొబ్బరి నీళ్లలో కేలరీలు తక్కువగా ఉండి జీవక్రియను వేగవంతం చేస్తాయి

 కొబ్బరి నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గవచ్చు

కొబ్బరి నీళ్లు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తాయి

 కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.