బియ్యం కడిగిన నీళ్లు ముఖానికి ఇలా రాసారంటే మెరవడం గ్యారంటీ..!
బియ్యాన్ని బాగా కడిగి నానబెట్టిన నీరు మన శరీరం , చర్మ ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
బియ్యం కడిగిన నీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి వివిధ ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.
జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు బియ్యం నీరు సహాయపడుతుంది
బియ్యం నీరు.చర్మం చికాకు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
రైస్ వాటర్ పొడిబారిన చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
బియ్యం కడిగిన నీళ్లతో ముఖం కడుక్కుంటే ముఖంపై ఉన్న ముడతలన్నీ మాయమవుతాయి.
Related Web Stories
ఏ సమయంలో కొబ్బరి నీళ్లు తాగాలో తెలుసా..
చెరుకు రసంతో ఈ సమస్యలకు చెక్...
పచ్చి టమాటాల్లో ఉండే ప్రయోజనాలేంటో తెలుసా ?
ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తేలుసా...