కొత్తిమీర నీటిలో దాగున్నా  అరోగ్య రహస్యలు ఇవే..

కొత్తిమీరలో విటమిన్-ఎ, విటమిన్-కె, విటమిన్-సి, విటమిన్-ఇ పుష్కలంగా ఉంటాయి 

 కొత్తిమీర నీటిని తాగడం వల్ల అనేక చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. 

కొత్తిమీర నీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. 

 బరువు తగ్గడానికి కొత్తిమీర నీరు చాలా ఉపయోగపడుతుంది.

 ఖాళీ కడుపుతో కొత్తిమీర నీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.