ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు..
అని పెద్దలు ఊరికే అనలేదు.
కోసే సమయంలో ఉల్లిపాయ కన్నీళ్లు తెప్పించినా.. అందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
చాలా మందికి తెలీదు ఉల్లిపాయ పొట్టు వల్ల అన్ని ప్రయోజనాలు ఉన్నాయి అని
ఒకటి కాదు రెండు కాదా ఏకంగా ఏడు లాభాలు ఉన్నాయనే విషయం తెలుసా..
ఉల్లిపాయతో పాటూ దాని పొట్టులో కూడా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలీదు.
దీనివల్ల చర్మం, జుట్టు, కంటి చూపును మెరుగుపరచడంలో ఇది ఉల్లి పొట్టు చాలా బాగా పని చేస్తుందట.
ఉల్లిపాయ పొట్టులో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. దీనివల్ల ఇది చర్మంపై దురదలు, దద్దుర్లు తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది.
ఉల్లిపాయ తొక్కల రసంతో చేసిన టీ తీసుకోవడం వల్ల చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.
Related Web Stories
ఇవి తింటే చాలు ఒత్తిడి, ఆందోళన పరార్..
ఈ ఉపయోగాలు తెలిస్తే గుడ్డుపెంకులు పడేయారు
ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగుతున్నారా?.. మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే
మెదడు చురుగ్గా మారాలంటే ఈ ఆయిల్ ట్రై చేయండి..