స్క్రీన్ సమయం తగ్గించడం వల్ల ఆరోగ్యానికి జరిగే మేలు
ఎంత ఉంటుందంటే.. !
శారీరక శ్రమ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు, కానీ పరికరాలు ఎక్కువగా వాడటం వల్ల, వ్యాయామ సమయాన్ని తగ్గించవచ్చు.
స్క్రీన్ మీద ఎక్కువ సమయం గడిపినప్పుడు ఆరోగ్యకరమైన అలవాట్లను కొనసాగించడం కష్టమవుతుంది.
దీనివల్ల ఊబకాయం, అధిక బరువుకు కారణం కావచ్చు.
ఎక్కువ టీవీ చూసే పిల్లలు, పెద్దలు అధిక బరువు పెరిగే ప్రమాదం ఉంది.
శారీరక శ్రమ ప్రతి ఒక్కరికీ కావాలి. లేకపోతే ఎక్కువ టీవీ చూసే పిల్లలు నిద్రపోవడం కష్టం అవుతుంది.
ఆటలతో అలసిపోవాల్సిన వారు స్క్రీన్ చూసి అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఇది వారి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.
స్క్రీన్‌కు అలవాటు పడిన పిల్లల్లో ఎక్కువ అలసట, రోగనిరోధక శక్తి తగ్గి ఉండటం గమనిస్తాం.
కాబట్టి తగినంత స్క్రీన్ టైం తగ్గించి పనులలో బిజీ కావడం ముఖ్యం.
Related Web Stories
ఉల్లి పొట్టును పడేస్తున్నారా దాని ప్రయోజనాలు తెలిస్తే పడేయరు
ఇవి తింటే చాలు ఒత్తిడి, ఆందోళన పరార్..
ఈ ఉపయోగాలు తెలిస్తే గుడ్డుపెంకులు పడేయారు
ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగుతున్నారా?.. మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే