ఖర్జూరంలో శక్తిని తక్కువగా అంచనా వేసి పొరపాటు చేయకండి.

రక్తహీనతతో బాధపడుతున్న వారికి ఇదోక వరంలా పనిచేస్తుంది. మెదడుకు శక్తిని పెంచుతుంది

ఖర్జూరాలతో పాటు, ఖర్జూర విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని ఆయర్వేద ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

దీని గురించి తెలియక  చాలా మంది ఖర్జూరం తిన్న తర్వాత దాని విత్తనాలను పారవేస్తారు.

ఖర్జూరం కంటే దాని విత్తనాలు రెట్టింపు లాభాలను అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

ఖర్జూరం గింజలు గుండెకు ఎక్కువ ప్రయోజనకరంగా ఉండి సిరల్లో పేరుకుపోయే కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. 

ఖర్జూర గింజలు తినడం వల్ల బరువు తగ్గుతారు.  ఫైబర్ కంటెంట్ వల్ల ఆకలి తగ్గిస్తుంది

ఖర్జూరం గింజలు వాటిని బాగా శుభ్రం చేసి వాటిని ఎండలో ఆరబెట్టి, మీడియం మంట మీద పాన్ లో వేయించాలి.

వేయించిన వాటిని ముక్కలుగా చేసి గ్రైండర్లో పొడి చెయాలి ఈ పొడిని ప్రతిరోజూ గోరువెచ్చని పాలలో 1 చెంచా చొప్పున తీసుకోవాలి