ఉల్లి కాడలు ఆహారంలో  చేర్చుకుంటే ఇన్ని లాభాలా..

ఉల్లి కాడల్లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బీపీని నియంత్రణలో ఉంచుతుంది.

ఉల్లి కాడల్లో పెక్టిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కేన్సర్ రాకుండా నియంత్రిస్తుంది.

ఇది పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

ఫైల్స్ సమస్యతో బాధపడేవారికి ఉల్లి కాడలు సరైన మందు.

ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. బరువును నియంత్రణలో ఉంచుతుంది.

కంటి చూపును మెరుగు పరుస్తుంది. ఎముకల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

 రక్త ప్రసరణ సజావుగా సాగేలా చూస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

జలుబు, దగ్గుతో బాధపడేవారు ఉల్లికాడలతో సూప్ పెట్టుకుని తాగితే త్వరగా ఉపశమనం లభిస్తుంది.