జామ ఆకుల టీ తాగితే
ఏమవుతుందో తెలుసా..
జామ ఆకుల్లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు బరువు తగ్గడంలో ఎంతో ఉపయోగపడతాయి.
ఈ టీ తరచూ తీసుకోవడం వల్ల హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని కాపాడుతూ వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తాయి.
జామ ఆకుల టీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
జామ ఆకుల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండడం వల్ల పేగుల్లో సూక్ష్మ జీవుల పెరుగుదలను అరికడతాయి.
జామ ఆకు టీని తీసుకున్న వారిలో ఎనిమిది వారాల వ్యవధిలో తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నట్లు పలు అధ్యయనాల్లో వెళ్లడైంది.
జామ ఆకుల టీ తాగడంతో పాటూ.. ఆకులను ఉడకబెట్టి, చల్లారిన తర్వాత తలపై మసాజ్ చేయడం ద్వారా జుట్ట రాలే సమస్యను అరికట్టవచ్చు.
Related Web Stories
కొబ్బరి నీళ్లలో నిమ్మ రసం కలిపి తాగితే ఏం జరుగుతుందంటే
నుదుట కుంకుమ ధరించడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా
తిన్నాక పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు..
అన్నం వండేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా