మీలో ఈ లక్షణాలు ఉన్నాయా..  అయితే ఈ వ్యాధితో బాధపడుతున్నట్టే..

పెదవులు పొడిబారుతుంటే మీ శరీరంలో విటమిన్స్ తగ్గినట్టే. 

పాదాలు చల్లగా అవుతుంటే గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోండి.

అకస్మాత్తుగా మీ జుట్టు రాలిపోవడం ఎక్కువైతే ఒకసారి థైరాయిడ్, షుగర్ టెస్ట్ చేయించుకోండి. 

మీ కళ్లు పసుపుగా మారితే కామెర్లు, కాలేయం, గాల్ బ్లాడర్ సమస్యలు ఉన్నాయేమో చూసుకోండి. 

 మీ శరీరంపై నల్లమచ్చలు ఎక్కువవుతుంటే మీకు మెలనోమా అనే చర్మవ్యాధి సోకిందేమో చూసుకోండి.

ఏ కారణం లేకుండా మీ మెడ వాచినట్టైతే ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి.