బంగాళాదుంపలని తేలిగ్గా తీసేయకండి.. తింటే ఎన్ని ఉపయోగాలంటే..
బంగాళాదుంపల్లో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.
బంగాళాదుంపల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు నియంత్రణకు బంగాళాదుంపలు ఉపయోగపడతాయి.
బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే తక్షణ శక్తి వస్తుంది. ఎనర్జీ బూస్ట్‌గా పని చేస్తాయి.
ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల బంగాళాదుంపలు జీర్ణక్రియకు బాగా సహాయపడతాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి.
విటమిన్-సి ఎక్కువగా ఉండడం వల్ల బంగాళాదుంపలు రోగ నిరోధక శక్తి పెరగడానికి దోహదపడతాయి.
బంగాళాదుంపల్లో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ-రాడికల్స్‌తో పోరాడతాయి.
బంగాళాదుంపలను ఎన్ని రకాలుగానైనా వండుకోవచ్చు. చాలా సులభంగా, రుచిగా వండుకునే వీలు వీటితో ఎక్కువగా ఉంటుంది.
Related Web Stories
ఇలాంటి వారు పుచ్చకాయ తింటే డేంజర్లో పడ్డట్టే
స్ట్రాబెర్రీస్‌తో ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..
అవిసె గింజలు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా..
ఫైబర్ పుష్కలంగా దొరికే కూరగాయలు ఇవే..