బంగాళాదుంపలని తేలిగ్గా తీసేయకండి.. తింటే ఎన్ని ఉపయోగాలంటే..

బంగాళాదుంపల్లో పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 

ఇది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

బరువు నియంత్రణకు బంగాళాదుంపలు ఉపయోగపడతాయి.

బంగాళాదుంపల్లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే తక్షణ శక్తి వస్తుంది. ఎనర్జీ బూస్ట్‌గా పని చేస్తాయి.

 ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల బంగాళాదుంపలు జీర్ణక్రియకు బాగా సహాయపడతాయి.

రోగ నిరోధక శక్తి పెరగడానికి దోహదపడతాయి.

బంగాళాదుంపల్లో యాంటీ-ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ-రాడికల్స్‌తో పోరాడతాయి. 

చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.