రాత్రి పడుకునే ముందు
నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా..
రోజుకి కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.
అయితే.. రాత్రి పడుకునే ముందు నీటిని ఎక్కువగా తాగొద్దని వైద్యులు పేర్కొంటున్నారు.
రాత్రి ఎక్కువగా నీళ్లు తాగితే, నిద్రకు ఆటంకం కలుగుతుంది. మూత్ర విసర్జనకు ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది.
పొట్ట నిండా నీళ్లు తాగి పడుకుంటే.. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
గుండెల్లో మంట వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు చెప్తున్నారు.
పడుకోవడానికి అరగంట ముందు ఒక గ్లాస్ నీళ్లు మాత్రమే తాగాల్సి ఉంటుంది.
షుగర్ వ్యాధి, రక్త పోటు, గుండె సమస్యలున్నవారు రాత్రిపూట తక్కువ మోతాదులో నీళ్లు తీసుకోవాలి.
రాత్రిపూట మితంగా నీళ్లు తాగితే.. చర్మం హైడ్రేట్‌గా, కాంతివంతంగా తయారవుతుంది.
Related Web Stories
నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
క్యాన్సర్స్‌ను దూరం చేయడంలో ఈ పండు ఉపయోగపడుతుంది
పండ్లు అంటే చాలా ఇష్టమా.. అయితే జాగ్రత్త
అరిటాకులో భోజనం చేయడం వల్ల లాభాలు ఇవే!