నిమ్మరసం కిడ్నీలకు మంచిదేనా..
నిమ్మలోని యాసిడ్ ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడుతుంది.
ఉదయాన్నే నిమ్మ రసం తాగితే రోజంతా మీరు హైడ్రేట్‌గా ఉంటారు. అవసరమైన యాసిడ్ కడుపులోకి చేరుతుంది.
నిమ్మరసం క్యాలరీలను కరిగిస్తుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది.
నిమ్మకాయల్లో ఫైటోన్యూట్రియెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణం నుంచి శరీరాన్ని కాపాడి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
నిమ్మకాయల్లో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్-సి మన శరీర కణాలను రక్షిస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
మన శరీరానికి అవసరమైన పొటాషియమ్ నిమ్మరసం నుంచి లభిస్తుంది. అలాగే రక్తపోటును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
నిమ్మరసం మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం ద్వారా కిడ్నీలో రాళ్లు చేరకుండా నివారిస్తుంది.
Related Web Stories
ఖాళీ కడుపుతో పసుపు నీరు తాగడం వల్ల జరిగేది ఇదే..
ఈ ఆకుతో షుగర్ వ్యాధికి చెక్..
తగినంత నీరు తాగకపోతే గుండె జబ్బులు వస్తాయా..
చియా గింజలు తింటున్నారా.. ఈ విషయాల్లో జర జాగ్రత్త!