ఈ మధ్య చాలా మంది చియా గింజలు ఎక్కువగా తింటున్నారు .
ఆరోగ్యానికి మంచిదని, బరువు తగ్గుతారని వీటిని ఎక్కువగా తినేవారు ఉన్నారు.
కానీ చియా గింజలు అతిగా తినకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుులు. దీని వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నదంట.
చియా గింజల్లో ఒమెగా 3, ఫైబర్, ప్రోటీన్స్, ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి.
అందువలన వీటిని చాలా మంది ఓట్స్ లేదా ఇతర ఆహార పదార్థాల్లో కలుపుకొని ఎక్కువ తింటారు.
కానీ చియా గింజలు అస్సలే రాత్రి సమయంలో తినకూడదంట.
నైట్ టైమ్ చియా సీడ్స్ తినడం వలన ఇవి అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలను తీసుకొస్తాయంట.
Related Web Stories
బ్లాక్ గ్రేప్స్ తింటే ప్రయోజనం.. ప్రమాదమా..
చికెన్ కూరలో నిమ్మకాయ పిండుకుని తింటే జరిగేది ఇదే
ఆరోగ్యంగా ఉండాలంటే.. తప్పక తినాల్సిన ఆకుకూరలు..
వీళ్లు పొరపాటున కూడా దానిమ్మ తినకూడదు..