ఆదివారం వచ్చిందంటే కచ్చితంగా  వంటింట్లో చికెన్‌ ముక్క ఉడకాల్సిందే.

నాన్‌ వెజ్‌ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే వాటిలో చికెన్‌ ఒకటి.

చికెన్‌లో నిమ్మరసం పిండుకోవడం సర్వసాధారణమైన విషయం.

చికెన్ వండిన తర్వాత దానిపై నిమ్మరసం పిండుకోవడం వల్ల మాంసం మరింత రుచిగా, మృదువుగా మారుతుంది,

సిట్రిక్‌ యాసిడ్‌ కారణంగా ప్రోటీన్స్‌ చిన్న చిన్న కణాలుగా విడిపోతుంటాయి

తీసుకున్న చికెన్‌ త్వరగా జీర్ణమవ్వడంలో ఉపయోగపడుతుంది

తీసుకున్న చికెన్‌ త్వరగా జీర్ణమవ్వడంలో ఉపయోగపడుతుంది.  చికెన్ తినే సమయంలో జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.

కొంత మంది చికెన్‌ను స్కిన్‌తో తినడానికి ఇష్టపడుతుంటారు. అలాంటి వారికి కూడా నిమ్మ రసం ఉపయోగపడుతుంది.