అందుకే వర్షాకాలంలో
ఖర్జూరాలు తినాలట..
ఖర్జూరాల్లోని ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటూ పొట్టను శుభ్రం చేస్తాయి.
ఖర్జూరాలు వర్షాకాలంలో తీసుకోవడం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తాయి.
మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటూ అలసట నుంచి ఉపశమనం పొందడంలో ఖర్జూరాలు ఎంతో సాయపడతాయి.
ఖర్జూరాల్లోని కాల్షియం,
ఫాస్పరస్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకల వ్యాధులను దూరం చేయడంలో దోహదం చేస్తాయి.
వర్షాకాలంలో ఖర్జూరాలు తినడం ద్వారా పైల్స్ ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. ఎసిడిటీని తగ్గించడంలోనూ సాయం చేస్తాయి.
చర్మం, జుట్టు సంరక్షణలో
కూడా ఖర్జూరాలు ప్రయోజనకరంగా పనిచేస్తాయి.
ఖర్జూరంలో విటమిన్ సి, డి కంటెంట్ మీ చర్మానికి సరైన పోషణ అందిస్తుంది.
Related Web Stories
స్టీల్ పాత్రల్లో వంట చేసుకొని తింటే కలిగే లాభాలు ఇవే..
రోజూ నిమ్మరసం తాగితే కిడ్నీలకు మంచిదేనా..
రక్తహీనతతో బాధ పడుతున్నారా.. ఈ ఫ్రూట్ తిన్నారంటే..
మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ రొట్టెలు తినాల్సిందే..