స్టీల్ పాత్రల్లో వంట చేసుకొని  తింటే కలిగే లాభాలు ఇవే..

స్టీల్ పాత్రలలో వండడం వల్ల హానికర రసాయనాలు ఆహారంలోకి ప్రవేశించవు.

స్టీల్ గిన్నెలను శుభ్రం చేయడం సులభం. బ్యాక్టీరియాను, ఇతర హానికర క్రిములను తేలికగా బయటకు పంపవచ్చు. 

స్టీల్ గిన్నెలు ఉష్ణాన్ని అన్ని వైపులా సమానంగా పంపిణీ చేస్తాయి. అలాగే ఆహారం రుచిని మార్చవు. 

 స్టీల్ గిన్నెలు చాలా తేలికగా ఉంటాయి. చిన్న పిల్లలు కూడా వీటిని సులభంగా ఉపయోగించవచ్చు. 

స్టెయిన్ లెస్ స్టీల్‌లో ఐరన్, నికెల్, క్రోమియం  ఉంటాయి. ఇవి మన శరీరానికి అత్యంత అవసరం. 

ఉప్పగా ఉండే ఆహార పదార్థాలను స్టీల్ పాత్రల్లో నిల్వ ఉంచడం మంచిది కాదు.