లవంగాల పొడిని పాలతో కలిపి తాగితే
చాలా రెట్లు ప్రభావవంతంగా పనిచేస్తాయి.
లవంగాల పొడిలో ప్రోటీన్, ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.
పాలలో లవంగాల పొడి కలిపి తాగితే కార్మినేటివ్, స్టిమ్యులెంట్ పదార్థాలు ఉండటం వల్ల బీపిని అదుపులో ఉంచుతుంది
అలసటగా ఉన్నప్పుడు ఓక కప్పు పాలలో లవంగాల పొడి కలిపి తాగితే బద్దకం, అలసట, నీరసం అన్ని క్షణాల్లో మాయమవుతాయి.
లవంగం పాలు మలబద్ధకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలకు మంచి ఉపశమనం కలిగిస్తాయి.
లవంగం పాలు తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడానికి బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
పెద్దప్రేగు శుద్ధి చేసి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో లవంగం పాలు అద్భుతంగా సహాయపడతాయి.
లవంగం పాలు తాగితే దంతాలు, ఎముకలు బలపడతాయి. బోలు ఎముకల వ్యాధితో పాటు మరెన్నో తగ్గుతాయి.
Related Web Stories
రోజూ టమాటా తింటే కలిగే ప్రయోజనాలేంటో తెలుసా
పనస తొనలు తిన్నాక విత్తనాలు విసిరేస్తున్నారా?
అతి నిద్ర ఎంత ప్రమాదమో తెలుసా..
హైపర్ టెన్షన్ ఉంటే ఇవి తినకండి?