హైపర్ టెన్షన్ ఉంటే ఇవి తినకండి?
ఉప్పులోని అధిక సోడియం రక్తపోటును పెంచుతుంది. కాబట్టి ఉప్పును పరిమితంగా తీసుకోండి.
ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు రక్తపోటును పెంచుతాయి.
అధిక చక్కెర బరువు పెరగడానికి కారణమవుతుంది. ఇది రక్తపోటునూ ప్రభావితం చేస్తుంది.
ప్రాసెస్ చేసిన ఆహారాల్లో సోడియం, ప్రిజర్వేటివ్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి హానికరం.
మద్యం అతిగా సేవించడం వల్ల రక్తపోటు పెరుగుతుంది.
కాఫీ, ఇతర కెఫిన్ కలిగిన పానీయాలు వెంటనే రక్తపోటును పెంచుతాయి.
రెడ్ మీట్‌లో కొవ్వు, కొలెస్ట్రాల్ అధికంగా ఉంటాయి. ఇది రక్తపోటును ప్రభావితం చేస్తుంది.
ఫాస్ట్ ఫుడ్‌లో కేలరీలు, ఉప్పు, కొవ్వు అధికంగా ఉంటాయి. హై బీపీ ఉన్నవారికి ప్రమాదకరం.
Related Web Stories
చికెన్, మటన్‌లో కంటే వీటిలో పోషకాలు సూపర్
బీట్రూట్ ఉడికించిందా, పచ్చిదా? ఏది ఆరోగ్యానికి మంచిది
ఉదయం ఖాళీ కడుపుతో ఒక గిన్నె బొప్పాయి తింటే ఏమవుతుంది?
దాల్చిన చెక్క ఎందుకు తినాలో తెలుసా..