అతి నిద్ర ఎంత ప్రమాదమో  తెలుసా..

అతిగా నిద్రపోతే అనారోగ్యం బారిన పడతారు

అధిక నిద్ర వల్ల మధుమేహం, రక్తపోటు సమస్యలు వస్తాయి

ఎక్కువగా నిద్రపోతే రోగాలు వెంటాడటం ఖాయం

అతి నిద్ర వల్ల మెటబాలిక్ మార్పులకు దారి తీస్తుంది

అతి నిద్రతో దీర్ఘకాలిక సమస్యలు ఎదురవుతాయి

ప్రతీ రోజు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర చాలా మంచిది

పడుకునే ముందు స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవాలి

తొమ్మిది గంటల కంటే ఎక్కువగా నిద్రపోతే సమస్యలకు వెల్కమ్ చెప్పినట్టే