పనస గింజల్లో ప్రోటీన్  అధికమొత్తంలో ఉంటాయి.

ఇది శాఖాహారులకు మంచి ప్రోటీన్ ఎంపిక. పనస గింజలు జీర్ణక్రియకు సహాయపడతాయి.

వాటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది.

పనస గింజలు రక్తహీనతను నివారించడంలో సహాయపడతాయి.

ఈ గింజల్లో ఇనుము ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది

పనస గింజలు చర్మానికి, జుట్టుకు మంచివి. వీటిలోని జింక్, ఐరన్, ప్రోటీన్ జుట్టు నిర్మాణాన్ని బలోపేతం చేస్తాయి.

చర్మ కాంతిని పెంచుతాయి. పనస గింజలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి