మీరు ఆరోగ్యంగా ఉండాలంటే..  ఈ రొట్టెలు తినాల్సిందే..

రాగులలో ఐరన్, కాల్షియం, ప్రోటీన్, భాస్వరం, అధిక ఫైబర్ ఉంటాయి.

ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చడంతో పాటూ మలబద్దకాన్ని నివారిస్తాయి.

రాగి ముద్ద, రాగి జావ మాత్రమే కాదు.. రాగి రొట్టెలు తినడం వల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

రాగి రొట్టెలు బరువు తగ్గడానికి సహాయపడతాయి.

ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని, మెదడు దెబ్బతినడానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‍ను తొలగించడంలో సహాయపడతాయి.

గుండె జబ్బులు, న్యూరోడెజెనరేటివ్  డిజార్డర్స్ వంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.

డయాబెటీస్‌తో బాధ పడేవారు రాగి రొట్టెలు తింటే చాలా మంచిది.