విటమిన్ ఇ ఎక్కువగా ఉండే ఫుడ్స్
ఇవే..
బాదంలో ఉండే విటమిన్ ఇ, మెగ్నీషియం, జింక్ జుట్టు ఎదిగేలా చేస్తాయి
వేరు శనగల్లో ఉండే విటమిన్ ఇ, జింక్, బయోటిన్, పొటాషియం జుట్టు పెరిగేలా చేస్తాయి
అవకాడోలో ఉండే విటమిన్ ఇ, కె, పొటాషియం జుట్టు కుదుళ్లను బలంగా మారుస్తాయి
ఆకుకూరల్లో విటమిన్ ఇ, ఐరన్ పుష్కలంగా ఉంటుంది
విత్తనాల నుంచి తీసే నూనెలో విటమిన్ ఇ ఉంటుంది.
నట్స్‌లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది
బీట్‌రూట్‌లో కూడా విటమిన్ ఇ పుష్కలంగా సమృద్ధిగా ఉంటుంది
Related Web Stories
ఇవి తింటే కొవ్వు తగ్గడంతో పాటు రక్త సరఫరా మెరుగుపడుతుంది..
ఈ సీజన్లో దొరికే ఈ పండు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..
పొరపాటున కూడా స్నాక్స్‌ను ఈ టైమ్ తర్వాత అస్సలు తినొద్దు..
తెల్ల శనగలు ఎక్కువగా తింటే ఈ సమస్యలు తప్పవు