బరువు తగ్గేందుకు శీతాకాలంలో తినాల్సిన పండ్ల గురించి తెలుసుకుందాం.
బరువు తగ్గడంలో స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీలు బాగా పని చేస్తాయి.
ద్రాక్ష పండ్లు తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండినట్లుగా ఉంటుంది. తద్వారా బరువు తగ్గుతారు.
కివి పండ్లలోని ఫైబర్, పొటాషియం పేగు కదలికలను నియంత్రించడంతో పాటూ బరువు తగ్గడంలో సాయం చేస్తుంది.
స్టార్ ఫ్రూట్ ఆకలిని నియత్రించి, తద్వారా బరువు తగ్గేలా చేస్తుంది.
సీతాఫలంలోని ఫైబర్ మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.
నారింజలోని విటమిన్- సి, యాంటీ ఆక్సిడెంట్లు శీతాకాలంలో జీవక్రియను మెరుగుపరుస్తాయి.
యాపిల్స్ తినడం వల్ల కూడా బరువు నియంత్రణలో ఉంటుంది.
Related Web Stories
రెడ్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
అల్పాహారంలో వీటిని తీసుకుంటే.. పొట్ట సమస్యలకు చెక్ పెట్టినట్లే..
నీలగిరి తైలంతో ఆ సమస్యలకు చెక్..
ఆస్టియోపోరోసిస్ మొదలైందనేందుకు తొలి సంకేతాలు ఇవే!