ఆస్టియోపోరోసిస్ మొదలయ్యేముందు శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు
చేతుల్లో పట్టుతగ్గినట్టు అనిపించడం ఈ వ్యాధి తొలి సంకేతాల్లో ఒకటి
పళ్లపై చిగుళ్లు వెనక్కి వెళ్లినట్టు ఉండటం కూడా ఆస్టియోపోరోసిస్‌కు ఓ ప్రధాన లక్షణం
గోళ్లు పెళుసుగామారి విరిగిపోవడం, అకారణంగా ఎత్తుతగ్గడం కూడా ఆస్టియోపోరోసిస్ సంకేతాలు
అకారణంగా, సడెన్‌గా వెన్నులో నొప్పి మొదలైతే ఆస్టియోపోరోసిస్ ఇబ్బందులు ఉన్నట్టు భావించాలి
తెలీకుండానే ముందుకు వంగి కూర్చోవడం, నడవడం చేస్తే వెన్ను బలహీనమైందని అర్థం
చిన్న చిన్న కారణాలకే ఎముకలు విరగడం కూడా ఆస్టియోపోరోసిస్‌కు ఓ ప్రధాన సంకేతం
ఎముకల సాంద్రత ఎంతగా తగ్గిందనేది బోన్ డెన్సిటీ ఎక్స్‌రేతో తెలుసుకోవచ్చు
Related Web Stories
గుండె జబ్బులకు ఈ ఫలం దివ్య ఔషధం..
ఎముకల బలానికి ఏం తాగాలి.. ఏం తాగకూడదు..
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే విటమిన్ డీ తీసుకోవడం ఆపేయాలి
ఈ జ్యూస్‌తో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్..