ఎముకల బలానికి  ఏం తాగాలి.. ఏం తాగకూడదు..

 అధిక చక్కెర ఎముకలను హాని చేస్తుంది

టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో కాల్షియం స్థాయి తగ్గుతుంది.

ఆల్కహాల్ ఎక్కువగా తాగితే ఎముకలు బలహీనపడతాయి

ఎముకలు బలంగా ఉండాలంటే పాల ఉత్పత్తులైన పెరుగు, చీజ్ తీసుకోవడం చాలా అవసరం.

గ్రీన్ టీలో ఐరన్, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఎముకల్ని ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడతాయి.

కొబ్బరి నీళ్లు ఎముకల దృఢత్వాన్ని కాపాడటంలో సహాయపడతాయి.

యాపిల్ జ్యూస్‌లో విటమిన్ సి, ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇవి ఎముకల్ని బలంగా చేస్తాయి.