నీలగిరి తైలంతో  ఆ సమస్యలకు చెక్

జలుబు తగ్గుతుంది.

చర్మవ్యాధులను నివారిస్తుంది.

గాయాలు నయమవుతాయి.

నోటిలో హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది.

చర్మం మెరిసేలా చేస్తుంది.

 చుండ్రు సమస్యను తగ్గిస్తుంది.

 ఈ తైలం చర్మంపై పూసినప్పుడు దోమలు, ఇతర కీటకాలను దరిచేరవని నిపుణులు చెబుతున్నారు.